Tuesday, June 1, 2010

అమ్మాయిల పిచ్చి (Telugu Sex Joke)

పుస్తకాల షాప్‌ పుణ్యాలరావుకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ! ఒంటరిగా ఓ అమ్మాయి షాప్‌ కు వచ్చింది.
పిల్లా….. ఒక్క ముద్దు ఇస్తే నా ఇష్టం వచ్చిన పుస్తకం ఇస్తా….. పది ముద్దులిస్తే నీ ఇష్టం వచ్చి పుస్తకం ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు…. అన్నాడు పుణ్యాల రావ్‌!
వెయ్యి రూపాయలు విలువచేసే పుస్తకం తీసుకొని ఆ పుస్తకానికి ఓ పదిముద్దులిచ్చేసి బాయ్‌…. అంటూ వెళ్ళిపోయింది తెలివైన ఆ అమ్మాయి!!
Share: